//గజల్ -5//
స్వచ్ఛమైన నీచిరునవ్వు అంటే నాకిష్టం
వెన్నెలంత హాయినిచ్చే నీచూపంటే నాకిష్టం
మధురమైన నీపలుకులు వినాలంటే నాకిష్టం
నన్నేమరచి నీతో మాట్లాడటమంటే నాకిష్టం
నిన్నేచూస్తూ మెలకువగా ఉండాలంటే నాకిష్టం
నీరూపంచూపే ప్రతీ కలంటే నాకిష్టం
నీవాలుజడలో కొప్పునఉండే సంపెంగంటే నాకిష్టం
నీకాలిమువ్వలు చేసే సవ్వడులంటే నాకిష్టం
నావెంటనడిచే నీజ్ఞాపకాలు అంటే నాకిష్టం
నీకోసం నేవదిలే శ్వాసంటే నాకిష్టం
నీకోసం నేరాసిన చిరుకవితంటే నాకిష్టం
నీకోసమే మారిన నాపేరంటే నాకిష్టం
-గరిమెళ్ళ గమనాలు
స్వచ్ఛమైన నీచిరునవ్వు అంటే నాకిష్టం
వెన్నెలంత హాయినిచ్చే నీచూపంటే నాకిష్టం
మధురమైన నీపలుకులు వినాలంటే నాకిష్టం
నన్నేమరచి నీతో మాట్లాడటమంటే నాకిష్టం
నిన్నేచూస్తూ మెలకువగా ఉండాలంటే నాకిష్టం
నీరూపంచూపే ప్రతీ కలంటే నాకిష్టం
నీవాలుజడలో కొప్పునఉండే సంపెంగంటే నాకిష్టం
నీకాలిమువ్వలు చేసే సవ్వడులంటే నాకిష్టం
నావెంటనడిచే నీజ్ఞాపకాలు అంటే నాకిష్టం
నీకోసం నేవదిలే శ్వాసంటే నాకిష్టం
నీకోసం నేరాసిన చిరుకవితంటే నాకిష్టం
నీకోసమే మారిన నాపేరంటే నాకిష్టం
-గరిమెళ్ళ గమనాలు
No comments:
Post a Comment