//గజల్ -7 //
నిజమైన ప్రేమలు బంధాలను కలుపునేమో తెలియదు
పేస్బుక్ ప్రేమలు మాత్రం కలివిడిగా వికసించును
ఒకరంటే ఒకరికి ఎంతమక్కువో తెలియదు
పేస్బుక్ లోన పలకరింపులు వాయనంగా తరలివచ్చును
ఇంటి వ్యవహారములు పట్టక అటకెక్కును
పేస్బుక్ వారి విషయములందు ఆసక్తి పెరుగును

No comments:
Post a Comment